
10TV Telugu11 Jun, 08:58 am
ద ర్శ కుడి ఆరోప ణ లు.. స్పందించిన వ ర లక్ష్మీ.. సోష ల్ మీడియాలో డిలీట్Varalaxmi Sarathkumar : నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సరికొత్త వివాదం తలెత్తింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌కు ఆమె ఏమాత్రం సహకరించడం