Samayam Telugu26 Oct, 07:34 am
భర్త చేసిన తప్పుకు భార్యకు శిక్ష.. పొలంపల్లి సర్పంచ్ ను సస్పెండ్ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్Medak BJP Sarpanch suspended : మెదక్ జిల్లా స్థానిక రాజకీయం, పంచాయతీ పాలనలో అత్యంత సంచలనాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధిగా ఉండి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన సర్పంచ్ స్థానాన్ని