Samayam Telugu13 Oct, 08:14 am
పార్కులో మూడు జంటలు.. మందు కోసం నారాయణ పాట్లు.. చక్రి మీద కన్నేసిన ఆంటీఇంకోసారి వాడి ఇంటికి వెళ్లినా, వాడితో మాట్లాడినట్టు తెలిసినా నిన్ను చంపేస్తా అని శైలుకి వార్నింగ్ ఇస్తుంది వరాలు. అవునా? చంపేస్తావా? ఎలా చంపేస్తావా? నేను కూడా చూస్తా.. వెళ్తా.. అని శైలు అంటుంది. దీంతో