Samayam Telugu02 Jan, 03:54 am
చక్రి ప్రేమను గుర్తించిన మహాలక్ష్మీ.. రెండు మనసులు ఒకటి కానున్నాయా?.. వరాలు ప్రవర్తనతో శైలులో అనుమానంనారాయణ కుటుంబం నుంచి ఎవ్వరూ రాలేదా? అని పంతులు అడుగుతారు. రావడానికి ఎవరున్నారు అని తాయారు ఎగతాళి చేస్తుంది. అంతకు ముందే రుద్రాంబిక అమ్మవారి వద్ద తన బాధను చెప్పుకుంటుంది మహా. నేను ఆ ఇంటి కోడలిని కాదు