Samayam Telugu06 Jan, 11:24 pm
నువ్వు అసలు మగాడివేనారా?.. పెళ్లి కొడుకుని తిట్టిన శైలు.. కడుపుతో ఉన్నా అని చెప్పడంతో ఖంగుతిన్న వరాలుఏంటి? నాన్న.. ఇదంతా నిజమా? అని షాక్ అవుతూ శేఖరంను అడుగుతుంది శైలు. అవును.. నిజమే అమ్మ.. ఈ రోజు నీ పెళ్లి.. అని అంటాడు శేఖరం. అంటే నన్ను మోసం చేశారన్న మాట.. అని శైలు అంటుంది. ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువగ