Samayam Telugu27 Dec, 01:44 pm
శైలుని నమ్మించి గొంతు కోస్తున్న వరాలు.. మాధవకి, మనీషాకి ముడి పెడుతున్న గాయత్రిఈ ఇంట్లో ఆడవాళ్లు ఎవరున్నారు.. మహాలక్ష్మీ వల్ల కాదు అని నిప్పుల చట్టి గురించి తాయారు చెబుతుంది. నిప్పుల చట్టి అంటే అమ్మాయి చేతులు కాలుతాయి.. వద్దు అని నారాయణ అంటాడు. కానీ మహాలక్ష్మీ మాత్రం చేస్తాను అన