Samayam Telugu23 Jul, 09:34 pm
ప్రేమను వ్యక్త పర్చిన శైలు.. సందిగ్ధంలో కేశవ.. మహా కోసం తపిస్తున్న చక్రిమన ఇంటికి నిజంగానే శాపం తగిలిందేమో అన్నయ్య అని పెద్దితో కేశవ అంటాడు. మునీశ్వరులు ఇచ్చేది శాపం అవుతుంది.. ఇలా నోటికి ఎంతొస్తే అంత వాగే వాళ్లు ఇచ్చేది శాపం కాదు.. మన నాన్న ఓ నింద మోస్తూనే ఉన్నాడు.. ఇప్ప