
Oneindia Telugu13 Dec, 12:54 pm
తెలంగాణాకు 11.56లక్షల ఇళ్ళు కేటాయించాలని కేంద్రానికి మంత్రి పొంగులేటి విజ్ఞప్తి.. కేంద్రమంత్రి రెస్పాన్స్ ఇదేతెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేదల సొంతింటి కల తీర్చటానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార