
TV9 Telugu02 Jul, 03:24 am
వాస్తు చిట్కాలు..ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్ గా ఇవ్వకూడదుప్రతి ఒక్కరూ తమ ఇంటిలో మొక్కలను పెంచుకుంటారు. అయితే మొక్కల్లో కొన్ని వాస్తు దోషాలను తరిమి కొట్టి ఇంట్లో సంపద పెరిగేలా చేస్తాయి. అంతే కాకుండా ఇంటిలో సంతోషకర వాతావరణం తీసుకొస్తాయి. శ్రేయస్సును నింపుతాయి