
Oneindia Telugu18 Jun, 06:35 pm
నేడు ఈ రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు.. మీ రాశిఫలం చెక్ చేసుకోండిఈరోజు జూన్ 19 గ్రహ స్థితి చాలా డైనమిక్‌గా ఉంది. సూర్యుడు మరియు బుధుడు మిధున రాశిలో ఉండటం వల్ల వాక్చాతుర్యం, వ్యాపార బుద్ధి, సమాచార మార్పిడి పెరుగుతాయి. మంగళుడు సింహ రాశిలోకి ప్రవేశించడం, ఆత్మవిశ్వాసం