
Mecca: మక్కా నగరానికి వైమానిక దాడి అలర్ట్ ..! చరిత్రలో ఇదే తొలిసారి..!
Mecca was placed under an air raid alert for the first time as Saudi Arabia warned the Houthis against crossing a “red line,” amid heightened regional tensions.ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మక్కాపై తొలిసారిగా వైమానిక దాడి హెచ్చరిక జారీ చేసిన సౌదీ అరేబియా.. రెడ్ లైన్ దాటవద్దని హూతీలను హెచ్చరించింది.



























