
AP7AM22 Jan, 06:04 am
పొంగులేటితో సంబంధాలు ఉన్న సంస్థలకు రూ. 15 వేల కోట్ల విలువైన భూముల బదిలీ జరిగిందితెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ నిషేధిత భూముల జాబితా, ‘భూ భారతి’ వ్యవహారాల్లో భారీ అవినీతి