
Oneindia Telugu03 Dec, 06:04 am
పాతికేళ్ల తర్వాత భయంకరమైన విపత్తు! 164 మంది బలిదక్షిణామెరికా ఖండంలో భూమాత మరోసారి ఉగ్రరూపం దాల్చింది. నిమిషాల వ్యవధిలోనే నిండు ప్రాణాలు గాల్లో కలసిపోగా, సజీవంగా ఉన్న నగరాలు క్షణాల్లో ఇటుకల కుప్పలుగా మారిపోయాయి. తీవ్ర ప్రకంపనలతో కొలంబియా దేశం కకావి