
Oneindia Telugu17 Jun, 08:05 am
ఏపీలో వీరికి కొత్త పెన్షన్ల మంజూరు, పంపిణీ ముహూర్తంఏపీల ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలు పంపిణీ చేస్తోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్ అందిస్తోంది. కొత్త పెన్షన్ల కోసం పె