
TV9 Telugu10 Jul, 02:14 am
నా కూతురు ఏయ్ పెద్ది అని పిలుస్తోంది.. ఈ విజయం నా జీవితాన్నే మార్చేసింది.. రామ్ చరణ్ ఎమోషనల్గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యా
