
Andhra Jyothy19 Jun, 04:10 am
నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతినల్లగొండ జిల్లాలో పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నల్లగొండ, జూన్ 19: జిల్లాలోని పెద్దవూర మండలం రా