
Namasthe Telangana25 Dec, 10:44 am
జెండావిష్కరణలో నువ్వా.. నేనా..?..ఒకే దగ్గర రెండు జెండాల ఆవిష్కరణFlag Hoisting | కోల్ సిటీ, ఆగస్టు 15: రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి స్వతంత్ర చౌక్‌లో శనివారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ జెండావిష్కరణ విషయంలో వివాదం తలెత్త