
Asianet News Telugu12 Jun, 09:11 am
ఆరేడు వరుసల్లో ముత్యాల హారం డిజైన్లు.. చీర, లెహెంగాలపై అదిరిపోతాయిసత్లాడా హారం అంటే 'ఏడు వరుసల హారం' అని అర్థం. అయితే ఇప్పుడు మార్కెట్లో 5 నుంచి 7 వరుసల్లో ముత్యాల వరుసలు ఉంటాయి. ఇవి వేసుకుంటే ఇది చాలా గ్రాండ్‌గా, రాయల్‌గా కనిపిస్తారు. చీర, లెహెంగా, సూట్.. ఇలా ఏ