
Andhra Jyothy16 Jun, 04:26 am
కృష్ణా నదీ తీరాన యోగాంధ్ర’.. పాల్గొన్న మీడియా ప్రతినిధులు, విద్యార్థులువిజయవాడ బరమ్ పార్కులోని కృష్ణా నదీ తీరాన కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు