Samayam Telugu07 Nov, 12:34 am
పవన్ కళ్యాణ్ కు సర్జరీ ఎందుకు అవసరమైంది, ఆయన కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందిఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. సర్జరీ జరిగిన మరుసటి రోజు ఏపీ సీఎం చంద్రబాబ