Samayam Telugu25 Dec, 06:04 pm
పవన్ కళ్యాణ్ కు తీవ్ర జ్వరం.. ఎట్ హోమ్ కు దూరం.. హైదరాబాద్ పయనంఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్