
Eenadu25 Nov, 04:24 pm
బూర్జలో ఏనుగుల గుంపు సంచారంసీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బూర్జ గ్రామ పరిసరాల్లో అడవి ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా బొబ్బిలి పరిసరాల్లో సంచరించిన ఏనుగులు సోమవారం బూర్జ గ