
Andhra Jyothy15 Sept, 05:44 am
అలా అయితే ఇప్పుడే ఆడించలేమని వైభవ్ కు చెప్పండిభారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వైభవ్ అరంగేట్రంపై టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్