
Asianet News Telugu27 Jan, 07:44 am
మగపిల్లలు తండ్రిని చూసి నేర్చుకునే 5 ముఖ్యమైన విషయాలు ఇవేపిల్లలు తల్లిదండ్రుల మాటలు వినడం కంటే, వారు చేసే పనులను గమనించి ఎక్కువగా నేర్చుకుంటారు. ముఖ్యంగా మగపిల్లలకు తండ్రి ఒక రోల్ మోడల్‌గా మారుతాడు. తండ్రి ఇతరులతో ఎలా మాట్లాడతాడు, కోపాన్ని ఎలా నియంత్రించుకు