Samayam Telugu19 Nov, 02:14 pm
ఎదిగే ఆడపిల్లకు ఇవ్వాల్సిన అసలైన ఆస్తి, కూతురితో దాపరికం లేకుండా తల్లిదండ్రులు మాట్లాడాల్సిన విషయాలుపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం అత్యంత ముఖ్యం. తమపై తమకు నమ్మకం ఉంచుకోవడం ఎంత అవసరమో వారికి నేర్పండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ సొంత తెలివితేటలు, సామర్థ్యం ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్