
AP7AM06 Aug, 06:04 am
గాజాపై మోదీ సర్కార్ మౌనం.. సోనియా ఫైర్, బీజేపీ కౌంటర్గాజా పరిణామాలపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్ చర్యల పట్ల ప్రభుత్వం మౌనం వహించడం నైతిక