
Asianet News Telugu19 Dec, 04:44 am
పకోడీలు, పూరీలు వేయించాక మిగిలిన నూనెను పారేస్తున్నారా? దాన్ని ఇలా తెలివిగా వాడేయండిప్రతి ఇంట్లో అప్పుడప్పుడు పూరీలు, పకోడీలు చేసుకోవడం అలవాటే. అవి వేయంచాక బాణలిలో మిగిలిపోయిన నూనెను చాలామంది పారేస్తుంటారు. అయితే కాస్త తెలివిగా ఆలోచిస్తే ఈ నూనెను వృథా చేయకుండా తిరిగి మళ్లీ అనేక రకాలు