
AP7AM09 Dec, 10:54 pm
ఆపరేషన్ సిందూర్ తర్వాత మారిన పాక్ వ్యూహం.. ఉగ్ర సంస్థలపై ఐఎస్ఐ పట్టుపాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కార్యకలాపాల తీరు మారినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌ల కార్యకలాపాలప