
TeluguOne14 Dec, 02:54 am
ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. ఇండియా అంతు చూస్తామంటూ హెచ్చరికపాకిస్థాన్ రాజకీయ నాయకులకు, ఉగ్రవాదులకు ఉన్న అనుబంధం మరో సారి వెల్లడైంది. ఆ దేశ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ ఉగ్రవాదులతో వేదిక పంచుకున్నారు. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబ
