
AP7AM31 Jul, 05:44 am
శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. 13 ఏళ్ల బాలికకు రాజపగ్గాల’ బాధ్యతశతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజకుటుంబ సంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటుచేసుకుంది. రాజ్‌పుత్ సంప్రదాయాల ప్రకారం కేవలం మగవారికే పరిమితమ