
TV9 Telugu08 Jul, 06:44 pm
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ కు పద్మ శ్రీ అవార్డులున్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది మ