
Andhra Jyothy09 Dec, 10:24 pm
ఎఫ్ సీఆర్ ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామంవిదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు-2026 విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లును ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించే ప్రతిపాదనను లోక్సభ ఆమోదించింది