
AP7AM03 Sept, 10:34 am
భారత్ లో ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్.. 7,000 బ్యాటరీతో పాటు అదిరే ఫీచర్లుఒప్పో తన కొత్త రెనో 16 సిరీస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16సీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఆకర్షణీయమైన అమోలెడ్ డిస్‌ప్లే, 50ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్