
Asianet News Telugu27 Oct, 06:24 pm
పొరపాటున కూడా ఈ 7 చోట్ల క్రెడిట్ కార్డ్ వాడొద్దు... వాడారో అకౌంట్ ఖాళీనేక్రెడిట్ కార్డులు మన జీవితంలో భాగమైపోయాయి. సరిగ్గా వాడితే మంచి రివార్డ్ పాయింట్లు వస్తాయి, మీ CIBIL స్కోర్ కూడా పెరుగుతుంది. కానీ ఒక్క తప్పుడు స్వైప్ మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేయగలదు. మీ బ్యాంక్