
Asianet News Telugu26 Jul, 04:14 am
యూనిక్ డిజైన్ డెనిమ్ టాప్స్ .. అమ్మాయిలకు పర్ఫెక్ట్ లుక్ఆఫీస్కు వెళ్లే అమ్మాయిలకు స్లీవ్‌లెస్ డెనిమ్ టాప్ చాలా బాగుంటుంది. వైట్ ప్యాంట్ లేదా స్కర్ట్‌తో ఈ అందమైన టాప్‌ను ట్రై చేయవచ్చు. పెప్లమ్ డిజైన్ ఉన్న డెనిమ్ టాప్ నడుమును హైలైట్ చేస్తుంది. ఇది మీకు బ్యా