Samayam Telugu09 Jan, 06:04 am
రామచంద్ర వీక్ నెస్ తో ఆడుకుంటున్న సుందరి.. రాధని ఇరికించిన దొంగ చిట్టిరూంలో విక్రమ్ కూర్చుంటాడు. విక్రమ్‌కి చీర తగిలేలా అటూ ఇటూ నడుస్తూ పనులు చేసుకుంటూ ఉంటుంది రాధ. ఇక చీర గాలికి విక్రమ్‌కి ఏదో అయిపోతుంది. రాధ చీరని విక్రమ్ పట్టుకుంటాడు. ఏయ్ దొంగ అన్నట్టుగా రాధ చూస్తుంద