AP7AM06 Oct, 12:24 pm
ముంబైలో ఇంటి యజమాని వింత కండిషన్దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకున్న ఓ యువతికి వింత అనుభవం ఎదురైంది. సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) ప్రకారం తన ఇంటి నంబర్‌తో ఆ యువతి నంబర్ సరిపోలడం లేదంటూ యజమానురాలు ఇల్లు ఇచ్చేందుకు