
Asianet News Telugu16 Jun, 04:11 am
గ్రాములోపు వచ్చే అందమైన ముక్కుపుడకలుఇలాంటి మువ్వల ముక్కుపుడక ఎంతో అందంగా ఉంటుంది. ఇది ఒక గ్రాము కంటే తక్కువ బరువులోనే తయారవుతుంది. చీరలపైకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. బంగారు పూసలతో చేసిన ముక్కుపుడక ఇది. డబుల్ లేయర్‌తో ఉండే ఈ డిజైన్ చా