
Eenadu12 Jun, 08:50 am
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 30ఏళ్ల జైలుఇంటర్నెట్ డెస్క్: దేశంలో మార్షల్ లా విధించిన కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ (Yoon Suk Yeol) ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. కాగా 2024 అక్టోబర్‌లో ఉత్తర కొరియాలోకి