
Eenadu02 Jan, 11:14 pm
భోగాపురం విమానాశ్రయంలో ల్యాండైన తొలి విమానంవిశాఖ: ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. జీఎంఆర్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్ సేవలు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటు