
TeluguOne25 Jul, 09:54 pm
షుగర్ ఉన్నవారికి సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎంత? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను మాత్రమే నియంత్రిస్తే సరిపోతుందని భావిస్తారు. అయితే డయాబెటిస్ వల్ల గుండె, కిడ్నీలు