
Sakshi05 Aug, 02:34 am
కావడానికి నోబెల్ కిరీటధారి... నడిచింది ఓ ముళ్ళదారి‘సమకాలీన కథానికకు దేవేరి’గా స్వీడిష్ ఎకాడెమీ ప్రశంసకు పాత్రమైన కెనడియన్ కథకురాలు యాలిస్ మన్రోకు ‘కథన కుతూహల’ అనే బిరుదు అయాచితంగానే దక్కింది. ఆమె 2013లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న సంగతి చా