
Andhra Jyothy07 Sept, 07:54 pm
ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. భయాందోళనలో ప్రజలుఇండోనేషియాలో మరోసారి భూకంపం భయాందోళనలు సృష్టించింది. హల్మహేరా ప్రాంతంలో ఇవాళ (శుక్రవారం) 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. జకార్తా: ఇండోనేషియాలో మరోసారి భూకంపం భయాందోళనలు సృష్టించింది. హల్మహేరా ప