
Andhra Jyothy19 Jun, 11:44 am
నిజామాబాద్ లో దారుణం.. రెండు నెలల చిన్నారిని నరికి చంపిన తండ్రినిజామాబాద్లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు నెలల చిన్నారిని కన్నతండ్రే అత్యంత దారుణంగా నరికి చంపడం సంచలనం సృష్టిస్తోంది. భార్యపై అనుమానంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిజామాబాద్: నగరంలో దారు