
AP7AM20 Oct, 04:54 am
ఏళ్ల వయసులోనూ చిరులో ఏమాత్రం తగ్గని జోష్.. మెగా 158’ కోసం 12 గంటలు ఏకధాటిగా వర్షంలో షూటింగ్వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, అంకితభావానికి అది అడ్డుకాదని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. దాదాపు 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు దీటుగా వరుస సినిమాలు చేస్తూ, తనలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని చ