Samayam Telugu26 Nov, 05:54 pm
నిమ్స్ లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు.. లండన్ వైద్యుల సహకారంతో సర్జరీలు, పూర్తి వివరాలివేగుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నిమ్స్ డైరెక్