TeluguOne15 Jun, 07:17 am
సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్, నిఫ్టీ జోరుభారతీయ స్టాక్ మార్కెట్ నేడు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దలాల్ స్ట్రీట్లో బుల్స్ మునుపెన్నడూ లేని విధంగా చెలరేగిపోయాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న సాన