
AP7AM23 Nov, 07:24 pm
శ్రీశైలం అడవుల్లో ఎలివేటెడ్ కారిడార్.. 2 నుంచి 4 లేన్లకు విస్తరణశ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ గుండా నిర్మించతలపెట్టిన ప్రతిష్ఠాత్మక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటివరకు 2 లేన్లుగా నిర్మిం