
AP7AM19 Jan, 10:34 am
ఆస్ట్రేలియాలో వేడినీటితో స్నానం చేసినందుకు.. భారత విద్యార్థినికి రూ. 1.3 లక్షల జరిమానాఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఓ భారతీయ విద్యార్థినికి ఊహించని షాక్ తగిలింది. కేవలం ఐదు నిమిషాల పాటు వేడినీటి స్నానం చేసినందుకు 1,800 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 1.3 లక్షలు) జరిమానా చెల్లించుకోవాల్సి