Samayam Telugu28 Nov, 05:24 am
వారికి కూడా రూ.25 వేలు సాయం.. మంత్రి సవిత ప్రకటనచేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నేతన్నలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇటీవలే నేతన్న సేవలో పథకం కూడా ప్రారంభించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్